‘పెద్ది’ వంటి రూరల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు హీరో రామ్‌చరణ్‌ సిద్ధమవుతున్నారు. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పిస్తున్నాయి. ఈ చిత్రం జూన్‌ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటైన ‘పెద్ది’ ఫైనల్‌ ఎడిట్‌ను మేకర్స్‌ లాక్‌ చేశారు. దీంతో ఈ సిని […]

The post ‘పెద్ది’ రిలీజ్‌ కౌంట్‌డౌన్‌ షురూ appeared first on Navatelangana.