భారతీయులకు అసలైన మామిడి రుచిని అందిస్తున్న మాజా® 50 వసంతాలను కోకా-కోలా ఇండియా వేడుక చేసుకుంటోంది. 1976లో ప్రారంభమైనప్పటి నుండి మాజా®, అద్భుతమైన రుచి, చిన్ననాటి జ్ఞాపకాలు, పూర్తిగా భారతీయత ఉట్టిపడే క్షణాల బలమైన వారసత్వంతో, మామిడి పండ్లపై భారతీ యులకున్న ప్రేమతో తనను తాను గాఢంగా ముడివేసుకుంది. ఐదు దశాబ్దాలుగా, వేసవి కాలపు మధ్యాహ్నాలు, కుటుంబ వేడుకలు మొదలుకొని నుండి చిన్న చిన్న రోజు వారీ ఆనందాల వరకు… తరాల పొడుగునా మాజా® ఒక సుపరిచితమైన […]
The post 50 ఏండ్ల మాజా appeared first on Navatelangana.













