18 జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికఉష్ణోగ్రతలు ఒకటెండ్రు డిగ్రీలు పెరిగే అవకాశంపలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి : వాతావరణ శాఖ ‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండు తున్నది. పగటి పూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిల్లో నమోదవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు తెలంగాణ డెవలప్‌‌మెంట్‌ ‌ప్లానింగ్‌ ‌సొసైటీ రెడ్‌ అలర్ట్‌ ‌జారీ చేసింది. పెద్దపల్లి, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో అత్యధికంగా […]

The post 15 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు appeared first on Navatelangana.