W,W,W,W,W,W,W,W,W.. 3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. బౌలర్ కాదు ప్రత్యర్థుల పాలిట యముడు..
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు18 చూపులు

Lowest Score in T20 Cricket: క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని సరికొత్త అధ్యాయం లిఖించబడింది. సాధారణంగా బ్యాటర్ల రాజ్యంగా భావించే టీ20 ఫార్మాట్‌లో ఒక బౌలర్ విశ్వరూపం ప్రదర్శించి తొమ్మిది వికెట్లు పడగొట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ప్రత్యర్థి జట్టును కేవలం 13 పరుగులకే ఆలౌట్ చేసి, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రికార్డుల గణిని మార్చివేసిన ఈ అద్భుత ఘనత ఇప్పుడు క్రీడాలోకంలో హాట్ టాపిక్ అయింది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










