Tollywood : రీల్ టూ రియల్: వెండితెరపై మెరిసి.. నిజ జీవితంలో మురిసిన స్టార్ కపుల్స్!

వెండితెరపై కలిసి నటించి, ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చుకుని వివాహ బంధంతో ఒక్కటైన ఎన్నో స్టార్ జంటలు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఉన్నారు. అటు సినిమాల్లోనూ, ఇటు నిజ జీవితంలోనూ సక్సెస్‌ఫుల్ జంటలుగా గుర్తింపు పొందిన తారల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైనా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి సినిమా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













