Tollywood: 4 సార్లు అబార్షన్.. 65 ఇంజెక్షన్లు.. 45 ఏళ్ల వయసులో తల్లవుతోన్న ప్రముఖ నటి.. ఇన్స్టా పోస్ట్ వైరల్

బుల్లితెరకు చెందిన ఈ నటి పదేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి పిల్లల కోసం ఎదురు చూస్తూనే ఉంది. కానీ ఆమె ఒకటి తలిస్తే దేవుడు మరోలా తలిచాడు. మాతృత్వం కోసం ఎన్నో బాధలను భరించిన ఆమె నాలుగుసార్లు అబార్షన్ బారిన పడింది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి















