Telangana: తెలంగాణలో ప్లాస్టిక్ పూల అమ్మకాలు బ్యాన్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు1 చూపులు

తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ప్రభుత్వ రైతు బజార్లు, మార్కెట్లలో ప్లాస్టిక్ పూల విక్రయలపై నిషేధం విధించింది. ఈ మేరకు నేటి నుంచి బ్యాన్ విధించింది. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని పట్ల పూల వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
OTT Movie: ఆ 50 మంది ఆడవాళ్లను ఎవరు చంపారు? ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

తాజా వార్తలు
ఇది ఒక్కటి చాలు సమ్మర్లో బాడీని కూల్ చేసేస్తోంది.. స్పెషల్ సగ్గుబియ్యం రబ్డీ.. ఇలా చేస్తే అద్దిరిపోవాల్సిందే

తాజా వార్తలు
రాహుల్ గాంధీకి హైకోర్టులో షాక్? ఆస్తుల కేసులో రికార్డులు సీల్ చేయాలని సంచలన ఆదేశం!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












