కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యంనవతెలంగాణ-రాయికల్మండల వ్యాప్తంగా కురిసిన అకాల వర్షంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.ఇప్పటికే కోత పూర్తిచేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం వర్షానికి తడవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల ధాన్యపు కుప్పలపై తాత్కాలిక టార్పాలిన్‌లు ఏర్పాటు చేసినప్పటికీ భారీ గాలులతో పాటు వర్షం కురవడంతో ధాన్యం తడిసిపోయింది. మండలంలో ఈ యాసంగి సీజన్‌లో సుమారుగా మొక్కజొన్న 7,350 ఎకరాల్లో,వరి 17,650 ఎకరాల్లో సాగు చేశారు.ఇప్పటికే సగం వరకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు […]
The post అకాల వర్షంతో రైతులు ఆగమాగం appeared first on Navatelangana.













