ఎం.ఎస్‌.రాజు రచన, దర్శకత్వంలో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు ‘అగధ’ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఏకకాలంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్‌ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజరు కుమార్‌, సిజ్జు, రోషన్‌, శ్రేయరాణి రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా గురువారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఎం.ఎస్‌.రాజు మాట్లాడుతూ, ‘నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అయిన […]

The post అగధ.. ఓ విజువల్‌ వండర్‌ appeared first on Navatelangana.