రాహుల్ గాంధీకి హైకోర్టులో షాక్? ఆస్తుల కేసులో రికార్డులు సీల్ చేయాలని సంచలన ఆదేశం!
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక కీలక పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దాఖలైన ఈ పిటిషన్ను విచారించిన కోర్టు, ఈ కేసుకు సంబంధించిన 'పేపర్ బుక్' (పిటిషన్ రికార్డులను) సీల్ చేసి భద్రపరచాలని స్పష్టం చేసింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
OTT Movie: ఆ 50 మంది ఆడవాళ్లను ఎవరు చంపారు? ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

తాజా వార్తలు
ఇది ఒక్కటి చాలు సమ్మర్లో బాడీని కూల్ చేసేస్తోంది.. స్పెషల్ సగ్గుబియ్యం రబ్డీ.. ఇలా చేస్తే అద్దిరిపోవాల్సిందే

తాజా వార్తలు
Bank Account: ఖాతాదారులకు బంపర్ ఆఫర్.. జీరో బ్యాలెన్స్ ఉన్నా రూ.10,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు! ఎలాగో తెలుసుకోండి
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












