Seshachalam Forest: శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..

పవిత్ర తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మొండోడికోనలో చెలరేగిన మంటలు సుమారు 2 కిలోమీటర్ల మేర అరుదైన వృక్ష సంపదను, వనమూలికలను ధ్వంసం చేశాయి. అటవీ, టీటీడీ, అగ్నిమాపక శాఖల సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
సూర్యకి గుండుగీయించి ఊరేగిస్తాం.. దర్గా చిన్న పహిల్వాన్ వార్నింగ్
1 గంట క్రితం
తాజా వార్తలు
చిన్నారి బాహుబలి.. పుట్టిన వెంటనే డాక్టర్నే ఆపేసింది! పసికందు పట్టు చూస్తే షాక్ అవ్వాల్సిందే..
1 గంట క్రితం
తాజా వార్తలు
Pan Card: పాన్ కార్డు రూల్స్‌లో మార్పులు.. కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ.. ఇక నుంచి..
1 గంట క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







