సొగసు చూడతరమా..జాలువారే గంటలా..అందమైన పూల గుత్తులు..

తెలుగులో లిల్లీ ఆఫ్ ది వ్యాలీ ట్రీ (ఎలియో కార్పస్ గ్రాండి ఫ్లోరస్) ఒక అద్భుతమైన సతత హరిత వృక్షం. జాలువారే గంట ఆకారపు తెల్లటి పూలతో ఇది ప్రత్యేక ఆకర్షణ. అత్యంత అరుదుగా కనిపించే ఈ అందమైన పూల మొక్క ఇప్పుడు విశాఖపట్నం జీవవైవిధ్య ఉద్యానవనంలో ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తోంది. దీని సువాసన, ప్రత్యేక ఆకులు దీనికి మరింత శోభనిస్తాయి.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













