Punjab Kings: పంజాబ్ కింగ్స్ @ 11.. ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..

Punjab Kings Records: ఈ ఏడాది ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో పంజాబ్ తొలి 6 మ్యాచ్‌ల నుంచి మొత్తం 11 పాయింట్లు సాధించింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Thalapathy Vijay : విజయ్ 10వ తరగతి మార్క్ షీట్ వైరల్.. మ్యాథ్స్ సబ్జెక్ట్ పైనే అందరి చూపులు.. ఇంతకీ ఎన్ని మార్కులు వచ్చాయంటే..

తాజా వార్తలు
OTT Movie: అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన

తాజా వార్తలు
Telangana: అతడొక డెలివరీ బాయ్.. తెల్లారి పార్శిళ్లు.. రాత్రుళ్లు ఆ యవ్వారం.!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి









