Telangana: అతడొక డెలివరీ బాయ్.. తెల్లారి పార్శిళ్లు.. రాత్రుళ్లు ఆ యవ్వారం.!

హైదరాబాద్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. ఒక జొమాటో డెలివరీ బాయ్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి తాను పోలీస్ అధికారినంటూ ఫేక్ వీడియోలు సృష్టించి ఇన్‌స్టాగ్రామ్‌లో హల్చల్ చేశాడు. ప్రజలను నమ్మిస్తూ, ఏకంగా సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తానని ప్రగల్భాలు పలికిన ఈ యువకుడిని రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఈ కథనంలో..
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Thalapathy Vijay : విజయ్ 10వ తరగతి మార్క్ షీట్ వైరల్.. మ్యాథ్స్ సబ్జెక్ట్ పైనే అందరి చూపులు.. ఇంతకీ ఎన్ని మార్కులు వచ్చాయంటే..

తాజా వార్తలు
OTT Movie: అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన

తాజా వార్తలు
IND vs AFG: ఆఫ్ఘాన్‌తో సిరీస్.. ఆ ఐపీఎల్ బ్రహ్మాస్త్రాలతో గంభీర్ రెడీ.. ఆ లక్కీ బాయ్స్ ఎవరంటే?
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి









