న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్రభుత్వ స్కూళ్లలో చదివిన విద్యార్థులకు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ రెండు ‘పీఎంశ్రీ’ (PM SHRI) పాఠశాలలను ఎంపిక చేసి, అక్కడ మే 12 నుండి జూన్ 3 వరకు ప్రత్యేక రెమిడియల్ కోచింగ్ క్యాంపులను నిర్వహించనున్నారు. కోచింగ్‌కు హాజరయ్యే […]

The post విద్యార్థులకు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ appeared first on Navatelangana.