OTT Movie: 2040లో లవ్ ఎలా ఉంటుంది? ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’.. అధికారిక ప్రకటన

కోలీవుడ్ క్రేజీ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK). విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామాలో టాలీవుడ్ సెన్సేషన్ కృతి శెట్టి హీరోయిన్ గా చేసింది. అలాగే ఎస్ జే సూర్య మరో కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














