Muntha Masala: బండి దగ్గర తినే ముంతమసాలా.. ఇంట్లోనే ఇలా చేసేయండి.. పిల్లలు పదే పదే అడుగుతారు

సాయంత్రం వేళ సరదాగా బయట బండి దగ్గర వేడి వేడి ముంత మసాలా తింటూ కబుర్లు చెప్పుకోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఆ పుల్ల పుల్లగా, కారం కారంగా ఉండే ముంత మసాలా రుచి చూస్తుంటే అబ్బా... అమృతంలా అనిపిస్తుంది. కానీ బయట దొరికేవి ఎంతవరకు ఆరోగ్యకరం అన్నది ఎప్పుడూ ఒక ప్రశ్నగానే ఉంటుంది కదా? అందుకే, అదే బండి మీద దొరికే అద్భుతమైన రుచితో, ఇంట్లోనే చాలా తక్కువ సమయంలో, ఎంతో హైజీనిక్‌గా ముంత మసాలాని ఎలా తయారు చేయాలో ఈ రోజు మనం తెలుసుకుందాం.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














