Metro: హైదరాబాదీలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్నింగ్ 5గంటల నుంచే మెట్రో రైళ్లు!

హైదరాబాద్‌లోని మెట్రో ప్రయాణికులకు ప్రభుత్వం త్వరలోనే అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇకపై తెల్లవారుజామున 5 గంటల నుంచే ప్రయాణికులకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ప్రయాణికుల అవసరాల దృష్యా 5గంటల నుంచే మెట్రోలను నడపాలని దక్షిణమధ్య రైల్వే జీఎం సంజయ్ కుమారు తాజాగా తెలంగాణ సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయన దీనిని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Thalapathy Vijay : విజయ్ 10వ తరగతి మార్క్ షీట్ వైరల్.. మ్యాథ్స్ సబ్జెక్ట్ పైనే అందరి చూపులు.. ఇంతకీ ఎన్ని మార్కులు వచ్చాయంటే..

తాజా వార్తలు
OTT Movie: అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన

తాజా వార్తలు
Telangana: అతడొక డెలివరీ బాయ్.. తెల్లారి పార్శిళ్లు.. రాత్రుళ్లు ఆ యవ్వారం.!
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి









