మీ వయస్సు జస్ట్ 25 సంవత్సరాల. అప్పుడే మీకు తెల్ల జుట్టు వచ్చిందా? జుట్టును నల్లగా మార్చుకునేందుకు మార్కెట్‌లో దొరికే హెయిర్ డై వాడి నిరాశ చెందారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఇప్పుడు మీరు ఇంట్లో ఉండే తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇంట్లో దొరికే రెండు వస్తువలతోనే జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.