Hyderabad: ఏప్రిల్ 23న మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఓ వ్యక్తి హోటల్‌కు వచ్చి తాను జీహెచ్‌ఎంసీ (GHMC) ఫుడ్ ఆఫీసర్‌నని పరిచయం చేసుకున్నాడు. హోటల్‌లో పరిశుభ్రత నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయని, నోటీసులు జారీ చేస్తానని బెదిరిస్తూ రూ.10 వేల డిమాండ్ చేశాడని..