ఎండలు మండిపోయినా పర్లేదు.. సూపర్ టెక్నాలజీ వచ్చేసింది! ఏసీ లేకుండానే ఇల్లంతా కూల్..కూల్..
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొత్త స్మార్ట్ పెయింట్ 97 శాతం వరకు సూర్యరశ్మిని ప్రతిబింబించి భవనాలను చల్లగా ఉంచుతుంది. దీంతో ఏసీ వినియోగం తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా గాలిలోని తేమను నీటిగా మార్చే సామర్థ్యం కూడా దీనికి ఉంది. భవిష్యత్తులో వేడి, నీటి కొరత సమస్యలకు ఇది వినూత్న పరిష్కారంగా మారవచ్చు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













