వైభవ్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్! ఈ మాట చెప్పిందో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

ఐపీఎల్ 2026 రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. 47 బంతుల్లో 96 పరుగులు చేసి రాజస్థాన్‌కు పోరాట పటిమను చూపించాడు. అతని ఆటతీరుపై శుబ్‌మన్ గిల్ సైతం ప్రశంసల వర్షం కురిపించాడు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











