చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

రితిక భారత తొలి ట్రాన్స్‌వుమన్ క్రికెట్ అంపైర్‌గా చరిత్ర సృష్టించారు. మెకానికల్ ఇంజినీర్ నుండి అంపైర్‌గా మారిన ఆమె ప్రయాణం ఎన్నో ఆటంకాలను అధిగమించి సాగింది. కోయంబత్తూరులో అరంగేట్రం సమయంలో ఎదురైన అవమానాన్ని ఛేదించి, స్ఫూర్తిగా నిలిచారు. బీసీసీఐ, ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచులకు అంపైరింగ్ చేయడమే ఆమె లక్ష్యం. ఈ విజయం ఎందరికో ఆదర్శం.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














