ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు తీపికబురు అందించారు. విద్యుత్ ఛార్జీలపై ప్రజలకు ఉపశమనం కలిగించారు. కరెంట్ ఛార్జీలపై తాజాగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల వరకు ఒక్క పైసా కూడా కరెంట్ ఛార్జీలను పెంచమని ప్రజలకు హామీ ఇచ్చారు.