అమ్మతనమే కాదు.. నాన్నతనమూ అద్భుతమే! ’డాడ్ బ్రెయిన్‘లోనూ ఛేంజెస్ వస్తాయా?
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు2 చూపులు

అమ్మతనం గురించి కవులు, కళాకారులు ఎన్నో రకాలుగా వర్ణిస్తారు. గర్భం దాల్చిన మహిళలో వచ్చే శారీరక, మానసిక మార్పుల గురించి అందరికీ అవగాహన ఉంది. కానీ, ‘నాన్నతనం’ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? తండ్రి కాబోతున్నానన్న వార్త విన్నప్పటి నుంచి ఒక పురుషుడిలో కూడా అద్భుతమైన మార్పులు మొదలవుతాయి. ఇవి కేవలం భావోద్వేగాలే కాదు, లోతైన హార్మోన్ల మార్పులని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














