AI నుంచి కొత్త ముప్పు.. ‘ట్రస్టెడ్ కాంటాక్ట్’ ఫీచర్‌పై ఆందోళన!
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు2 చూపులు

AI చాట్‌బాట్‌లతో మానసిక ఆరోగ్యంపై 'ట్రస్టెడ్ కాంటాక్ట్' ఆలోచన చర్చనీయాంశమైంది. వినియోగదారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు ముందుగా ఎంపిక చేసిన వారికి AI హెచ్చరిక పంపే అవకాశంపై నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఇది ప్రాణాలను కాపాడగలదని కొందరు అంటుంటే, మరికొందరు వ్యక్తిగత గోప్యతకు ముప్పుగా భావిస్తున్నారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














