SBI: ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. రూ.80వేల కోట్ల లోన్స్ ఇచ్చేందుకు రెడీ.. కేవలం 10 రోజుల్లోనే..
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు1 చూపులు

ఇరాన్ సంక్షోభం భారత సరఫరా గొలుసుపై ప్రభావం చూపుతున్న తరుణంలో, ఎంఎస్ఎంఈలకు ఊపిరిపోసేలా ఎస్‌బీఐ ఛైర్మన్ సి.ఎస్. శెట్టి కీలక ప్రకటన చేశారు. కేవలం ఎనిమిది రోజుల్లోనే రూ. 70 వేల కోట్ల నుంచి రూ. 80 వేల కోట్ల వరకు ఎమర్జెన్సీ క్రెడిట్ అందించేందుకు బ్యాంక్ కసరత్తు పూర్తి చేసింది. ముఖ్యంగా సంక్షోభంలో ఉన్న విమానయాన రంగానికి ఈ నిధులు ఎలా సంజీవనిలా మారనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి
















