🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
🕉️ సంస్కృతి›పొడుపు కథలు
🧩

తెలుగు పొడుపు కథలు

తెలుగు సాంప్రదాయ పొడుపు కథలు — సమాధానంతో సహా. పిల్లలకు, పెద్దలకు, తెలుగు నేర్చుకుంటున్నవారికి.

మొత్తం 1040 పొడుపు కథలు · తెలుగు సామెతలు →

వర్గం:
అన్నీ (1040)objects (5)nature (5)food (2)family (2)animals (2)body (1)వర్గం లేనివి (1023)

నాలుగు కర్రల మధ్య నల్లని రాయి, ఏమిటి అది ?

వివరం →

కజ్జికాయ

వివరం →

మొక్కజొన్న

వివరం →

కిరాయి

వివరం →

బొట్టు కాని బొట్టు, ఏమి బొట్టు?

వివరం →

మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన, ఏమిటి అది ?

వివరం →

పిల్లలకు ఉచితము! పెద్దలకు బహుమానము!! యూవతీ యువకులకు అపురూపము, అందరికీ ఇష్టము?

వివరం →

చేతి వేళ్లు

వివరం →

గాడి నిండా రత్నాలు, గదికి తాళం, ఏమిటి అది ?

వివరం →

గింజ మునుగుతుంది, కాయ తేలుతుంది?

వివరం →

మర కాని మర, ఏమి మర?

వివరం →

ఇంధనము

వివరం →

సులభంగా ఎగురుతుంది. ఎండలో ఉంటుంది, కానీ వర్షంలో కాదు.ఎటువంటి హాని చేయడం లేదు, మరియు నొప్పి అనుభూతి లేదు. ఇది ఏమిటి?

వివరం →

పెద్ద పొయ్యి.

వివరం →

ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు?

వివరం →

తల లేదు కాని గొడుగు ఉంది, పాము లేదు కాని పుట్ట ఉంది?

వివరం →

అరటిపండుకి పదే విత్తులు.

వివరం →

బమ్మెర పోతన

వివరం →

పొట్లకాయ

వివరం →

గురువింద గింజ

వివరం →

శివలింగం.

వివరం →

నాకు నోరు లేదు కానీ మాటలాడుతాను,చెవులు లేవు కానీ ఎంత చిన్నగా మాట్లాడినా విని అందరికీ తెలియ చేస్తాను, నేను ఎవరిని ?

వివరం →

గడియారం ముల్లు

వివరం →

మల్లె పూవ్వు.

వివరం →

ఉడికిందొకటి, ఉడకందొకటి, కాలిందొకటి, కాలందొకటి, ఏమిటది?

వివరం →

నేలమీద మాత్రం కూలబడతాను, ఏమిటి అది ?

వివరం →

చెమటకాయ

వివరం →

మజ్జిగను చిలికే తెడ్డు. కవ్వము

వివరం →

మునక్కాయ

వివరం →

మతము కాని మతము, ఏమి మతము?

వివరం →

అరచేతి పట్నాన అరవై రంధ్రాలు, నేను ఎవరిని ?

వివరం →

కంగారు

వివరం →

తలపుల సందున మెరుపుల గిన్నె.

వివరం →

అనగనగనగా ఓ అప్సరస. ఆమె పేరులో మధ్య అక్షరం తీసేస్తే మేక?

వివరం →

పచ్చనిచెట్టు కింద ఎర్రటిచిలుక ఏమిటిఅది?

వివరం →

దానము కాని దానము, ఏమి దానము?

వివరం →

తాళం చెవి

వివరం →

అడ్డ గోడ మీద పూజారప్ప, ఎమిటది?

వివరం →

ఒకసారి బిగుతుపడిన వెంటనే మళ్లీ కట్టుకోని ఏది?

వివరం →

ఒక అగ్గిపెట్టాలో ఇదరు పోలీసులు ఏమిటిఅది?

వివరం →

రోజుకో ఆకారం మారుస్తాడు, చివరకు నిండు సున్నా అవుతాడు. ఏమిటది ?

వివరం →

అత్తిపత్తి.

వివరం →

సైకిలు

వివరం →

కరెంట్.

వివరం →

అక్క ింటిలో చెల్లి ఇంటిలోనికి వెలుగు తెస్తుంది?

వివరం →

జానెడు ఇంట్లో, మూరెడు కర్ర, ఎమిటది?

వివరం →

పళ్ళెంలో పక్షి - ముక్కుకు ముత్యం, తోకతో నీరు - త్రాగుతుంది మెల్లగా, ఏమిటది?

వివరం →

మామిడి పిందె

వివరం →

నిటి మిద తేలుతుంది కానీపడవకాదు, చెప్పకుండాపోతుంది కానీ జీవికాదు, మెరుస్తుంది కానీ మెరుపుకాదు ఏమిటిఅది?

వివరం →

ఇంత లేడు మా వీరాస్వామి. వీధికి మోసగాడు. ఏమిటది.

వివరం →

ఒకటే తొట్టి, రెండు పిల్లలు.

వివరం →

అరటి కాయ

వివరం →

పిసినారి

వివరం →

తీసివేసేటప్పుడు బూడిద రంగు లోకి వస్తాను. ఎవరిని?

వివరం →

ఈరు మాను పోయి ఇల్లెక్కె?

వివరం →

చాక్లెట్

వివరం →

కళ్లు.

వివరం →

చీకటి ఇంటిలో జడల దయ్యము?

వివరం →

ఈత చెట్టుకు ఇద్దరు బిడ్డలు?

వివరం →

లాంతరు

వివరం →

ఆకులాగా చదునుగా, ఉంగరంలా గుండ్రంగా, రెండు కళ్ళు ఉన్నా , వస్తువును చూడలేడు. ఇది ఏమిటి?

వివరం →

దుఃఖం లేకుండా కన్నీళ్లు పెట్టుకుని స్వర్గానికి పయనం చేసేది ఏమిటి?

వివరం →

బంగారు భరిణలో రత్నాలు, పగుల గొడితేగాని రావు. ఏమిటది

వివరం →

ప్రమిద

వివరం →

ఈ కొండకు ఆ కొండకు ఇనుపగొలుసు?

వివరం →

వంకర టింకర మాను — కష్ట జీవుల గూడూ, ఈడూ జోడూ అవును

వివరం →

రణము కాని రణము, ఏమి రణము?

వివరం →
food

తలమీద కిరీటం, ఒళ్ళంతా కళ్ళు?

Talameeda kiritam, ollanta kallu?

తలమీద ఆకులు, ఒళ్ళంతా చిన్న చిన్న కళ్ళు లాంటి నిర్మాణం ఉన్న పండు.

mediumవివరం →

చింతపండు

వివరం →

పండ్లున్నా నోరు లేనిది, ఏమిటది?

వివరం →

అడ్రెస్

వివరం →

ఇంటిలో ఉంటే ప్రమోదము, ఒంటిలో ఉంటే ప్రమాదము?

వివరం →

మొగలిపువ్వు

వివరం →

నన్ను చూడటం సులభం, కానీ నన్ను చూడటం ఎవరికీ ఇష్టం లేదు. నేను లేకుంటే నువ్వు ఉండవు.

వివరం →

ఆవాలు, కోవాలు, ఆనవాలు, ఏటవాలు

వివరం →

అరిచి గోల పెట్టె రాళ్లు, నేను ఎవరిని?

వివరం →

అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు త్రాగుతుంది.

వివరం →

వడ్లగింజ

వివరం →

కుండలో గరిటె.

వివరం →

నెమలి.

వివరం →

ఇంతింతాకు బ్రహ్మంతాకు పెద్దలు పెట్టిన పేరంటాకు

వివరం →

చెవుల పక్క నక్కి ముక్కు మీదకెక్కుతుంది?

వివరం →

నీళ్లు లేకుండా కూడా వెలిగే ఏది?

వివరం →

రోడ్డు

వివరం →

నూరుగురు అన్నదమ్ములుకు ఒకటేమొలతాడు ఏమిటి అది?

వివరం →

బంతి కాని బంతి

వివరం →

నామం ఉంటుంది కానీ పూజారి కాదు, వాలముంటుంది కాని కోతి కాదు, ఎమిటది?

వివరం →

తెలియకుండా పూవు పూస్తుంది, తెలిసి కాయ కాస్తుంది?

వివరం →

రాళ్ల అడుగున విల్లు, విల్లు కోనలో ముళ్ళు?

వివరం →

కొప్పుంది కాని జుట్టు లేదు, కళ్లున్నాయి కానీ చూపు లేదు?

వివరం →

కరణం, శరణం, చరణం

వివరం →

ఈతచెట్టు

వివరం →

ఒక మనిషి చేతిలో డ్రాగన్ దంతాలు, నేను చంపుతాను, నేను వికలాంగుడిని, నేను భూమిని విభజించాను. నేను ఏమిటి ?

వివరం →

ఎర్రగా ఉంటాను కాని నేనెవరితో సరసాలాడను, నన్ను ముట్టుకుంటే ఊరుకోను

వివరం →

బొమ్మరిల్లు

వివరం →

పొలం గట్టు

వివరం →

ఇంటి వెనుక ఇంగువ చెట్టు ఎంత కోసినా తరగదు

వివరం →

ఈకలు లేని కోడి ఇల్లెక్కింది?

వివరం →

ఒక ప్రతిధ్వని.

వివరం →

వానొస్తే పడగ విప్పు, ఎండ వస్తే పడగ విప్పు, గాలి వేస్తే గడ గడ వణుకు, ఏమిటి అది?

వివరం →

రాతి శరీరం, మధ్యలో నోరు, తిరుగుతూ ఉంటుంది, తింటూ కక్కుతుంది, ఏమిటి అది?

వివరం →

గడియారం ముళ్ళు

వివరం →

పైడిపెట్టెలో ముత్యపు గింజ, ఎమిటది?

వివరం →

హడవిడిగా తిరిగే రంగయ్య -అమ్దరి ఇండ్లు నీవేనయ్యా,ఏమిటది?

వివరం →

ఆనవాలు

వివరం →

కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు?

వివరం →

అడవిలో పుట్టాను, నల్లగా అయ్యాను, ఇంటికి వచ్చాను, ఎర్రగా మారాను, తొట్టిలో పడ్డాను తెల్లగా మారాను?

వివరం →

తల నుండి పొగ చిమ్ముంది, భూతం కాదు. కన్నులెర్రగా ఉండు రాకాసి కాదు. పాకిపోవుచుండు పాము కాదు?

వివరం →

తడిసిపోతుంది

వివరం →

మొక్కజొన్న పొలం

వివరం →

కార్లు లేని రోడ్లు, చెట్లు లేని అడవులు, ఇళ్లు (మనుషులు లేని) నగరాలు ఎక్కడ దొరుకుతాయి?

వివరం →

మూడు కన్నులుండు, ముక్కంటిని కాను! నిండా నీరు ఉండు, కుండను కాను!!

వివరం →

లోన డొల్లగా ఉంటుంది.

వివరం →

నీరులేని సముద్రాన్ని భద్రంగా దాటించెను ఈ ఓడ! నేను ఎవరిని ?

వివరం →

వక్క, సున్నం, తమల పాకు.

వివరం →

ఆకు వేసి అన్నం పెడితే , ఆ ఆకుని తీసేసి భోజనం చేస్తాం — ఏంటది — ?

వివరం →

ఇంద్రధనస్సు

వివరం →

గీత కాని గీత, ఏమి గీత?

వివరం →

విస్తరాకు

వివరం →

ప్రాణము

వివరం →

ఎండకు ఎండి, వానకు తడిసి, మూల నక్కి కూర్చుంది.

వివరం →

శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ?

వివరం →

హారము కాని హారము, ఏమి హారము?

వివరం →

ఆ ఇంటికి ఈ ఇంటికి లాలా బుడిగి

వివరం →

నాలుగు కాళ్ళున్నాయి కాని జంతువుని కాను, శరీరమంతా రంధ్రాలున్నాయి కాని వలను కాను?

వివరం →

మీ పేరు

వివరం →

అప్పడం

వివరం →

మత్తు కాని మత్తు, ఏమి మత్తు?

వివరం →

చూస్తే చూపులు - నవ్వితే నవ్వులు

వివరం →

విండ్మిల్

వివరం →

ఆబోతు మూపురం.

వివరం →

కాకరపూలు

వివరం →

మ్యాపులో

వివరం →

మీ బొటనవేలు.

వివరం →

తాటి చెట్టు

వివరం →

కరవాలము

వివరం →

ఇల్లంతా తిరిగి మూలకు కూర్చుంటుంది?

వివరం →

శిత్తి లో ఇద్దరు దొంగలు కూర్చున్నారు, ఏమిటి అది?

వివరం →

వాలు కాని వాలు, ఏమి వాలు?

వివరం →

హనుమంతుడు అందగాడు?

వివరం →

మనదొకటి తడవదు, ఎండదు, ఆరదు?

వివరం →

ఎగతాళి

వివరం →

నేరేడు పళ్ళు

వివరం →

ఐదు తంత్రాలు గలది, పిల్లలకు మహాఇష్టమైనది, ఏమిటి అది?

వివరం →

ఊరంతా తిరిగి, మూలాన కూర్చునేది, నేను ఎవరిని?

వివరం →

తాబేలు

వివరం →

చీపురు కట్ట

వివరం →

కిటకిట బండి కిటారు బండి. ఎందరు కూర్చున్నా విరగని బండి.

వివరం →

బండ కాని బండ

వివరం →

పనసతొన.

వివరం →

రాణాలనే మించిన రణం, ఏమి రణం?

వివరం →

సంతలో షావుకారు — ఊరిలో ఉద్యోగదారు, గట్టుమీద గంగరాయుడు?

వివరం →

అడుగులున్నా, కాళ్ళులేనిది?

వివరం →

యాదగిరి నా పేరు గుట్ట ను మాత్రం కాను, ఒక ముఖ్యమంత్రి నా మీద ప్రయానించే వాడు కాని కారు ను కాదు, మరినేనెవరిని ?

వివరం →

కత్తెర

వివరం →

కిట కిట తలుపులు, కిటారి తలుపు, ఎప్పుడు తీసిన చప్పుడు కావు, ఏమిటవి?

వివరం →

చెప్పిందే చెప్పినా చిన్న పాప కాదు, ఎక్కడి పండ్లను తిన్నా దొంగ కాదు?

వివరం →

ఆలుకాని ఆలు.

వివరం →

వల కాని వల, ఏమి వల?

వివరం →

జీలకర్ర

వివరం →

పూజకు పనికిరాని పువ్వు, పడతులు మెచ్చే పువ్వు, ఎమిటది?

వివరం →

హరీ అనే లోపు ఒక్కసారే విచారం పాడుతుంది?

వివరం →

అరటి పండు

వివరం →

అవి తెల్లని మల్లె మొగ్గలు, పరిమళాలు వెదచల్లవు కానీ, పరి శుభ్రంగా ఉంచుతాయి, అవి ఏంటి?

వివరం →

అబద్దం

వివరం →

ఉల్లిపాయ

వివరం →

అడవిలుపుట్టింది, అడవిలోపెరిగింది, మాఇంటికి వచ్చింది మహాలక్ష్మిలగుంది ఏమిటి అది?

వివరం →

విద్యత్తు తీగ

వివరం →

ముద్దు

వివరం →

రెండు కొడతాయి, ఒకటి పెడుతుంది?

వివరం →

పొంచిన దయ్యం! ఉన్న చోట ప్రత్యక్షం!!

వివరం →

చాకలి, రోకలి, వాకలి, ఆకలి.

వివరం →

తొడిమె లేని పండు! చాలా కాలం ఉండు!!?

వివరం →

లోపాలు

వివరం →

నాకు నాలుగు రెక్కలు ఉన్నాయి, కానీ ఎగరలేను, నేను ఎప్పుడూ నవ్వును మరియు ఎప్పుడూ ఏడ్వను, నేను ఎల్లప్పుడూ ఒకే స్థలంలో ఉంటాను,

వివరం →

కాయ కాని కాయ, అతి చిన్న కాయ?

వివరం →

ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం?

వివరం →

లాగి విడిస్తేనే బ్రతుకు?

వివరం →

మంచం కింద మామయ్యా:, ఊరికి పోదాం రావయ్య, ఏమిటి అది?

వివరం →

కనుపాప

వివరం →

నేను రంధ్రాలతో నిండి ఉన్నాను కానీ ఉక్కులా బలంగా ఉన్నాను. నేను ఏంటి?

వివరం →

ఇల్లంతాఎలుక బొక్కలు —

వివరం →

అలాము కొండకు సలాము కొట్టు

వివరం →

రాజుగారి తోటలో రోజాపూజలు. చూసేవారేగాని, లెక్కించేవారు లేరు.

వివరం →

ఇంటింటికీ ఒక నల్లోడు

వివరం →

అదిలేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు. ఏమిటి?

వివరం →

అదిలేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు, ఎమిటది?

వివరం →

పైన చూస్తే పండు, పగుల గొడితే బొచ్చు, ఎమిటది?

వివరం →

వారికి దమ్ము లేదు

వివరం →

చారల పాము, చక్కటి పాము, నూతిలో పాము, నున్ననైనా పాము.

వివరం →

రాయి కాని రాయి

వివరం →

మామిడి పండు

వివరం →

క్రమమైన పయనం, నల్లపూసల సైన్యం, నేను ఎవరిని ?

వివరం →

వెండి గిన్నెలో దాగిన బంగారం?

వివరం →

పాప కాని పాప

వివరం →

ఏమిటి అది ?

వివరం →

నాగుపాము

వివరం →

సంతలన్నీ తిరుగుతాడు. సమానంగా పంచుతాడు.

వివరం →

అందరికి చెప్పి వొచ్చేది, చెప్పకుండా వెళ్ళేది?

వివరం →

ఇటుకతో ఇల్లు కట్టి — దంతాన తనుపుపెట్టే — తానుబోయి సరసమాడెను.

వివరం →
Advertisement
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Advertisement
Sponsored by TTA – Telangana American Telugu Association
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి
Advertisement
Advertisement
Advertisement