🧩పొడుపు కథవానొస్తే పడగ విప్పు, ఎండ వస్తే పడగ విప్పు, గాలి వేస్తే గడ గడ వణుకు, ఏమిటి అది?👀 సమాధానం చూపించు2 వీక్షణలు