కేవలం 46 పైసల బకాయికి రూ. 1,200 జరిమానా! క్రెడిట్ కార్డ్ హోల్డర్ పోస్ట్ వైరల్.. ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయి?
By TodayTelugu Desk1 min read7 views

క్రెడిట్ కార్డులు ఉపయోగించేవారికి బిల్లు చెల్లింపుల్లో చిన్నపాటి పొరపాటు ఎంత పెద్ద భారంగా మారుతుందో చాటిచెప్పే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కేవలం 46 పైసల బిల్లు బకాయి ఉన్నందున ఒక వినియోగదారుడికి ఏకంగా రూ. 1,200 దాకా లేట్ ఫీజు, వడ్డీ విధించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
Advertisement
Related News
Comments
Login to leave a comment








