🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 🥇 Gold /10g🥇 Gold /oz🥈 Silver /100g|🇺🇸 $1 = ₹🇪🇺 1 = ₹🇬🇧 £1 = ₹🇦🇺 A$1 = ₹🇨🇦 C$1 = ₹🇸🇬 S$1 = ₹|🇮🇳 Hyderabad 🇮🇳 Vijayawada 🇺🇸 New York 🇺🇸 Dallas 🇺🇸 Bay Area 🇺🇸 Chicago 🇺🇸 Seattle 
TTTT
Advertisement
Sponsored by ATA – American Telugu Association
Todayతెలంగాణ

తెలంగాణ

3763 వార్తలు

ఊళ్లళ్ల కుక్కల భయం..గ్రామాల్లో కానరాని యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్
పాత
సికింద్రాబాద్ లో మే 9న మెగా పాస్‌పోర్ట్ మేళా
పాత
టీచర్ల సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేయండి : ఎస్టీయూటీఎస్
పాత
ఒడిశాలో బస్సు, ట్రక్కు ఢీ.. నలుగురు మృతి
పాత
తెలంగాణ

ఒడిశాలో బస్సు, ట్రక్కు ఢీ.. నలుగురు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్ : ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ హైవే 143పై ప్రైవేట్ బస్సు నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొని, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు డ్రైవర్, ట్రక్కు డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం అనంతరం అగ్నిమాపక సిబ్బంది గ్యాస్ కట్టర్లతో బస్సును కట్ చేసి ప్రయాణికులను బయటకు తీశారు. గాయపడిన […] The post ఒడిశాలో బస్సు, ట్రక్కు ఢీ.. నలుగురు మృతి appeared first on Navatelangana.

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు :  సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్
పాత
ఆదిలాబాద్  జిల్లా నకిలీలపై టాస్క్ఫోర్స్..జాగ్రత్తగా ఉండాలంటున్నా అధికారులు
పాత
ఎన్ఎఫ్‌డీబీని తరలించే ఆలోచన లేదు :  కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్
పాత
బెంగాల్లో భారీగా పోలింగ్.. ఉదయం 9 గంటలలోపే 20 శాతం నమోదు.. EVM ట్యాంపరింగ్ ఆరోపణలతో ఘర్షణలు
పాత
నేనూ కోర్టుకు హాజరు కాను!...లిక్కర్ కేసులో కేజ్రీవాల్ బాటలోనే సిసోడియా
పాత
మంగ్లీపై అసత్య ప్రచారం తగదు
పాత
రామంతాపూర్ లో  సత్యనారాయణ స్వామి ఆలయంలో కూలిన ధ్వజస్తంభం... తప్పిన పెను ప్రమాదం
పాత
తెలంగాణ

రామంతాపూర్ లో సత్యనారాయణ స్వామి ఆలయంలో కూలిన ధ్వజస్తంభం... తప్పిన పెను ప్రమాదం

శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో నేలకొరిగిన ధ్వజస్తంభంభక్తుల్లో ఆందోళనతప్పిన ప్రమాదం, ఊపిరి పీల్చుకున్న పూజారులు మన తెలంగాణ/ ఉప్పల్: రామంతపూర్‌లోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం ఉదయం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభం అకస్మాత్తుగా విరిగి కిందపడడంతో స్థానికంగా కలకలం రేగింది. వివరాల్లోకి వెళితే..... ప్రతిరోజు మాదిరిగానే ఉదయం పూజా కార్యక్రమాలకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2003లో ప్రతిష్టించిన ధ్వజస్తంభం ఒక్కసారిగా బలహీనమై విరిగిపడి నేలకూలింది. భారీ శబ్దంతో కూలిపోవడంతో ఆలయం పరిసరాల్లో ఉన్న భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.ప్రమాదం తప్పిన విధానంఈ సంఘటన సమయంలో ఆలయ ప్రాంగణంలో భక్తులు లేకపోవడం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కొద్ది నిమిషాల ముందు లేదా తరువాత ఈ ఘటన జరిగి ఉంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు.అనుమానాలెన్నో..ధ్వజస్తంభం పాతబడటం, నిర్వహణ లోపం లేదా లోహ నిర్మాణం బలహీనపడటం వంటి కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి పూర్తి వ

స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం.. బాంబుల్లా పేలిన కెమికల్ డ్రమ్ములు
పాత
కులగణన రిపోర్ట్ లో తప్పుగా కులాల పేర్లు  : బీసీ కమిషన్
పాత
ఎపిలో నడిరోడ్డుపై జర్నలిస్టు నరికివేత
పాత
తెలంగాణ

ఎపిలో నడిరోడ్డుపై జర్నలిస్టు నరికివేత

అమరావతి: నడిరోడ్డుపై ఓ ప్రధాన పత్రిక జర్నలిస్టును నరికిచంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వి కోటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగన్మోహన్ రెడ్డి అనే జర్నలిస్టు ఓ ప్రధాని పత్రికలో పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి అతడిని కత్తులతో నరికి చంపారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని చంపింది రౌడీ షీటర్ తమీమ్‌గా పోలీసులు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి హత్యను జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశాయి. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని హంతకులను శిక్షించాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. ఒక సామాన్య జర్నలిస్టును అతికిరాతకంగా చంపడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు సిగ్గుచేటని మండిపడ్డాయి.

విద్యుత్ సౌధాను ముట్టడించిన సింగరేణి కార్మికులు..సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా
పాత
అధికారులను బెదిరించడం ఏంటీ? : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
పాత
వన్యప్రాణి సంరక్షణకు ప్రాధాన్యత..  అభివృద్ధికి ‘గ్రీన్’ సిగ్నల్!
పాత
పరిగెత్తే  ఫీజులు..  తల్లడిల్లే రోజులు.. ప్రైవేట్ కాలేజీల వసూళ్ల పర్వాన్ని కట్టడి చేసేది ఎప్పుడు..?
పాత
మన పర్యాటకానికి దివ్య ఖ్యాతి!..నీతి ఆయోగ్ ‘దివ్య భారత్’ నివేదికలో రాష్ట్రానికి విశిష్ట గుర్తింపు
పాత
గ్లోబల్ యానిమే వేదికపై రెండోసారి రష్మిక
పాత
మే 6న రైతులతో బీఆర్ఎస్ సభ : కేటీఆర్
పాత
ప్రపంచాన్ని కరువులోకి నెట్టేసే ఎల్ నినో.. 27 ఏండ్లకు ఒకసారి వస్తుంది.. ఈ సారి పరిస్థితి ఏంటి..?
పాత
ఫోన్‌పే SBI కార్డ్‌: రోజువారీ పేమెంట్లతోనూ పొదుపు సాకారం
పాత
తెలంగాణ

ఫోన్‌పే SBI కార్డ్‌: రోజువారీ పేమెంట్లతోనూ పొదుపు సాకారం

నవతెలంగాణ – హైదరాబాద్ : యాప్‌లో కిరాణా సామాను ఆర్డర్ చేయడం నుండి మొదలుకుని, క్యాబ్‌లు బుక్ చేసుకోవడం, యుటిలిటీ బిల్లులు చెల్లించడం, ఇంకా మరెన్నో పనులు చేయడం వరకూ – నేటి వినియోగదారుని జీవితమంతా ఆన్‌లైన్‌లోనే గడుస్తోంది. చెక్అవుట్ బటన్ చూస్తుండగానే క్యాష్ కౌంటర్‌గా మారిపోయింది, డిజిటల్ లావాదేవీలు మన సహజ లక్షణాలుగా మారిపోయాయి. అయితే, మనం ఖర్చు చేసే విధానం మారినప్పటికీ, మనకు లభించే ప్రయోజనాలు మాత్రం అందుకు తగ్గట్లుగా మారలేదు. సాంప్రదాయ క్రెడిట్ […] The post ఫోన్‌పే SBI కార్డ్‌: రోజువారీ పేమెంట్లతోనూ పొదుపు సాకారం appeared first on Navatelangana.

Advertisement
Sponsored by NRI Vasavi Association-NRIVA