🏠హోమ్📋సమాజం📅ఈవెంట్స్📍డైరెక్టరీ🎟️ఆఫర్లు
🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …🥇 Gold …/10g🥇 Gold …/oz🥈 Silver …/100g|🇺🇸 $1 = ₹…🇪🇺 €1 = ₹…🇬🇧 £1 = ₹…🇦🇺 A$1 = ₹…🇨🇦 C$1 = ₹…🇸🇬 S$1 = ₹…|🇮🇳 ⛅ Hyderabad …🇮🇳 ⛅ Vijayawada …🇺🇸 ⛅ New York …🇺🇸 ⛅ Dallas …🇺🇸 ⛅ Bay Area …🇺🇸 ⛅ Chicago …🇺🇸 ⛅ Seattle …
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTM
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
TTTTటుడేతెలుగుTMUSA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
USA నుంచి ప్రపంచ తెలుగు సమాజానికి
📋సమాజం📍బిజ్ డైరెక్టరీడైరెక్టరీ📢ప్రకటించండి
చందా
…
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂ఇమిగ్రేషన్
  • 🏏క్రికెట్
  • 🏠హోమ్
  • 📰వార్తలు
  • 🗺️ప్రాంతీయ
  • 🎬వినోదం
  • 🌎NRI హబ్
  • 🕉️సంస్కృతి
  • 📚జ్ఞాన వేదిక
  • 🛂 ఇమిగ్రేషన్
  • 🏏 క్రికెట్
  • రిపోర్ట్ స్టోరీ
  • మా కోసం రాయండి
Todayతెలంగాణ

తెలంగాణ

24437 వార్తలు

పిన్ కోడ్ పోయె.. డిజిపిన్ వచ్చే.. ఇక ప్రతీ ఇంటికీ డిజిటల్ పిన్!
తెలంగాణ

పిన్ కోడ్ పోయె.. డిజిపిన్ వచ్చే.. ఇక ప్రతీ ఇంటికీ డిజిటల్ పిన్!

పిన్ కోడ్ పోయె.. డిజిపిన్ వచ్చే.. ఇక ప్రతీ ఇంటికీ డిజిటల్ పిన్!

Adminనిన్న👁 4
దులీప్ ట్రోఫీ.. 57 ఏళ్ల రికార్డును తిరగరాసిన వైభవ్
తెలంగాణ

దులీప్ ట్రోఫీ.. 57 ఏళ్ల రికార్డును తిరగరాసిన వైభవ్

భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న వైభవ్ 57 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అర్థ శతకం సాధించిన అతడు.. దులీప్ ట్రోఫీలో అతి చిన్న వయస్సులోనే (15 ఏళ్ల 157 రోజులు) హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు లక్ష్మణ్ సింగ్ (16 ఏళ్ల 23 రోజులు) పేరిట ఉండేది. 1969లో ఆయన దులీప్ ట్రోఫీలో ఈ ఘనత సాధించాడు. 2005లో పీయూష్ చావ్లా (16 ఏళ్ల 307 రోజులు) కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 81 బంతులు ఎదురుకున్న వైభవ్ 92 పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ జోన్ 266 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఈస్ట్ జోన్ కూడా 266 పరుగులకే ఆలౌట్ కావడం గమనార్హం. ఈస్ట్ జోన్ బ్యాటింగ్‌లో వైభవ్ 92 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (69) రాణించాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ (16) నిరాశపరిచాడు. మిగితా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయారు.

నిన్న
14
హైదరాబాద్  వాసులకు గుడ్ న్యూస్.. మూసారాంబాగ్ హై-లెవెల్ బ్రిడ్జి ప్రారంభం
తెలంగాణ

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మూసారాంబాగ్ హై-లెవెల్ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మూసారాంబాగ్ హై-లెవెల్ బ్రిడ్జి ప్రారంభం

నిన్న
12
Samantha Pregnancy: సమంత బిడ్డకు పేరు ఫిక్స్ చేసిన ఫ్యాన్స్.. ఆ నేమ్ చూడగానే మురిసిపోయిన సామ్!

7
జపాన్ లో  తెలంగాణ నర్సులతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి భేటీ
తెలంగాణ

జపాన్ లో తెలంగాణ నర్సులతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి భేటీ

జపాన్ లో తెలంగాణ నర్సులతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి భేటీ

నిన్న
7
పెట్రోల్ కొట్టించుకునే టైంలోనే.. ఆ కారు ఫుల్ ఛార్జింగ్.. ఏంటీ నమ్మడం లేదా.. ఇదిగో సాక్ష్యం
తెలంగాణ

పెట్రోల్ కొట్టించుకునే టైంలోనే.. ఆ కారు ఫుల్ ఛార్జింగ్.. ఏంటీ నమ్మడం లేదా.. ఇదిగో సాక్ష్యం

పెట్రోల్ కొట్టించుకునే టైంలోనే.. ఆ కారు ఫుల్ ఛార్జింగ్.. ఏంటీ నమ్మడం లేదా.. ఇదిగో సాక్ష్యం

నిన్న
7
కావ్యతో రిలేషన్‌షిప్.. కన్ఫామ్ చేసిన కాలభైరవ
తెలంగాణ

కావ్యతో రిలేషన్‌షిప్.. కన్ఫామ్ చేసిన కాలభైరవ

తెలుగు సినీ సంగీత దర్శకుడు కాల భైరవ తన రిలేషన్‌షిప్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్‌తో తాను ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమ గురించి సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దాన్నే నిజం చేస్తూ కాలభైరవ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. కావ్యతో ఉన్న ఫొటోలను పంచుకున్న కాల భైరవ ‘‘నీతో ఉంటే కొండల మధ్య కూర్చొని, పారే సెలయేరును చూస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. నీతో కలిసి చేసే ఏ చిన్న పని అయినా, ఎప్పటికీ ముగియకూడదనిపించే అందమైన విహారయాత్రలా అనిపిస్తుంది. నీతో మాట్లాడే ప్రతి సంభాషన, శీతాకాలపు ఉదయాల్లో ఇష్టమైన కాఫీని ఆస్వాదించినట్టుగా అనిపిస్తుంది. ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నెన్నో.. ఈ అనుభూతికి ఏ పేరు పెట్టాలో నాకు నిజంగా తెలియలేదు. మన ప్రయాణంలో ఈ అనుభూతికి నాకు అర్థం తెలిసింది. ఆ భావనే ‘కుటుంబం’. నిన్ను మొదటిసారి కలిసినప్పుడు కొత్త వ్యక్తిలా అనిపించలేదు. నేనిప్పుడు నీ గమ్యాన్ని చేరుకున్నా. ఆ క్షణం నుంచి వదిలి రాలేదు. మేమిద్దరం జీవితాంతం ఒకరికొకరం తోడూనీడగా ఉంటామన్న విషయాన్ని మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని అన్నారు. View this post

నిన్న
7
అముల్ నెయ్యికి అంతర్జాతీయ గుర్తింపు!  ప్రపంచంలోనే అత్యుత్తమ లిస్టులో చోటు.. భారతీయ బ్రాండ్ల అరుదైన ఘనత..

6
రఘు మాస్టర్ ఎన్నిక చెల్లదు.. డ్యాన్సర్స్ అసోసియేషన్ వర్గపోరుపై సుమలత షాకింగ్ కామెంట్స్!
తెలంగాణ

రఘు మాస్టర్ ఎన్నిక చెల్లదు.. డ్యాన్సర్స్ అసోసియేషన్ వర్గపోరుపై సుమలత షాకింగ్ కామెంట్స్!

రఘు మాస్టర్ ఎన్నిక చెల్లదు.. డ్యాన్సర్స్ అసోసియేషన్ వర్గపోరుపై సుమలత షాకింగ్ కామెంట్స్!

నిన్న
7
సెప్టెంబర్ నుంచి బెంగళూరులో కొత్త ట్రాఫిక్ రూల్స్.. అక్కడ బైక్స్, ఆటోలు తిరగటానికి వీల్లేదు!
తెలంగాణ

సెప్టెంబర్ నుంచి బెంగళూరులో కొత్త ట్రాఫిక్ రూల్స్.. అక్కడ బైక్స్, ఆటోలు తిరగటానికి వీల్లేదు!

సెప్టెంబర్ నుంచి బెంగళూరులో కొత్త ట్రాఫిక్ రూల్స్.. అక్కడ బైక్స్, ఆటోలు తిరగటానికి వీల్లేదు!

నిన్న
4
ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసనను బ్యాన్ చేయలేం:  పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
తెలంగాణ

ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసనను బ్యాన్ చేయలేం: పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసనను బ్యాన్ చేయలేం: పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

నిన్న
16
కృష్ణా జలాలు దోచుకుంటే సిఎం చోద్యం చూస్తున్నారు: హరీష్ రావు
తెలంగాణ

కృష్ణా జలాలు దోచుకుంటే సిఎం చోద్యం చూస్తున్నారు: హరీష్ రావు

హైదరాబాద్: ఎపి ప్రభుత్వం కృష్ణా జలాలు బేసిన్ దాటి యధేచ్ఛగా తరలిస్తోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఎపి చేస్తున్న కృష్ణా జలాల దోపిడీపై సిఎం రేవంత్ రెడ్డి మౌనం మనకు తీరని ద్రోహమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..వెలిగొండ ద్వారా కృష్ణా జలాలు దోచుకుంటే సిఎం చోద్యం చూస్తున్నారని, తెలంగాణ ప్రాజెక్టులు ఎండిపోతుంటే..బేసిన్ దాటి ఎపికి నీళ్ల తరలింపు జరుగుతుతుందని హరీష్ రావు విమర్శించారు. మూల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు ఎపికి తరలిస్తారని, ఇప్పుడు వెలిగొండ ద్వారా మన వాటా తరలిస్తుంటే రేవంత్ రెడ్డి నోరెత్తట్లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎపికి పరోక్షంగా ఎందుకు సహకరిస్తున్నారని, పర్యవేక్షించాల్సిన కెఆర్ఎంబి కూడా పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కెఆర్ఎంబి వైఖరిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెంటనే స్పందించాలని హరీష్ రావు కోరారు.

నిన్న
16
ఇదేంది రా నాయనా.!..  ఎక్స్‌ప్రెస్‌వేను పిక్నిక్ స్పాట్‌గా మార్చేసిన ఫ్యామిలీ..రోడ్డుపైనే భోజనాలు..

ప్రాణ స్నేహితురాలే ప్రాణాలు తీసింది: అమెరికాలో ఇద్దరు కేరళ అమ్మాయిల హత్య
తెలంగాణ

ప్రాణ స్నేహితురాలే ప్రాణాలు తీసింది: అమెరికాలో ఇద్దరు కేరళ అమ్మాయిల హత్య

ప్రాణ స్నేహితురాలే ప్రాణాలు తీసింది: అమెరికాలో ఇద్దరు కేరళ అమ్మాయిల హత్య

నిన్న
6
బ్యాంక్ అకౌంట్ లేనోళ్లకు క్రెడిట్ కార్డు ఇస్తారా..? పూర్తి వివరాలు
తెలంగాణ

బ్యాంక్ అకౌంట్ లేనోళ్లకు క్రెడిట్ కార్డు ఇస్తారా..? పూర్తి వివరాలు

బ్యాంక్ అకౌంట్ లేనోళ్లకు క్రెడిట్ కార్డు ఇస్తారా..? పూర్తి వివరాలు

నిన్న
6
సరిహద్దులో అనుమానాస్పదంగా మహిళ సంచారం.. ఇంట్లో 15 కిలోల బంగారం
తెలంగాణ

సరిహద్దులో అనుమానాస్పదంగా మహిళ సంచారం.. ఇంట్లో 15 కిలోల బంగారం

భారత్-బంగ్లాదేశ్‌ సరిహద్దు సమీపంలో ఓ మహిళ అక్రమంగా దాచి పెట్టిన బంగారాన్ని బిఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమబెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దులోని బన్‌పూర్ గ్రామంలో ఓ మహిళ కొంతకాలంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు జవాన్లు గమనించారు. దీంతో ఆమెప నిఘా పెట్టి ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే నివాసంలో సోదాలు చేయగా.. 15.6 కిలోల బంగారం బయటపడింది. దాన్ని అధికారులు స్వాదీనం చేసుకున్నారు. వీటి విలుల రూ.24 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో బంగారం సరిహద్దుకు ఎలా చేరింది.? దానినిఎవరికి ఇవ్వడానికి మహిళ ప్రయత్నిస్తుందనే వివరాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేపట్టారు. దీని వెనుక అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క ఉండొచ్చని అనుమమనాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా ఆరా తీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

నిన్న
6
21 పోర్ట్‌ఫోలియో కంపెనీల ద్వారా 20 లక్షల మందికి ప్రయోజనం
తెలంగాణ

21 పోర్ట్‌ఫోలియో కంపెనీల ద్వారా 20 లక్షల మందికి ప్రయోజనం

న్యూఢిల్లీ : జపాన్ పెట్టుబడులతో నడిచే నెక్ట్ భారత్ వెంచర్స్ (ఎన్‌బివి) తన ఇంపాక్ట్ రిపోర్ట్ 2026ను విడుదల చేసింది. దీని ప్రకారం, గ్రామీణ, పట్టణ అసంఘటిత రంగాల్లోని 21 పోర్ట్‌ఫోలియో కంపెనీల ద్వారా 20 లక్షల మందికి లబ్ధి చేకూరింది. రైతులు, గిరిజన రైతుల ఆదాయం ఏటా 75%, చేతివృత్తిదారుల ఆదా యం 93%, అలాగే వీధి వ్యాపారుల ఆదాయం 25% చొప్పున పెరిగినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. దక్షిణ భారతదేశానికి చెందిన కృషివన్, సిద్స్ ఫార్మ్ వంటి సంస్థలు 3.64 లక్షల మందికి పైగా లబ్ధి చేకూర్చి ప్రాంతీయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఆరోగ్య సంరక్షణ, మొబిలిటీ, వ్యవసాయం వంటి రంగాలు లక్ష్యంగా రూ. 20.76 కోట్ల కొత్త పెట్టుబడులను ప్రకటించారు. దీనిలో ప్రాణరక్షణ వ్యాక్సిన్ రవాణా సాధనం ఎమ్‌వోలియోను రూపొందించిన బ్లాక్‌ఫ్రాగ్ టెక్నాలజీస్‌కు రూ. 9 కోట్లు కేటాయించారు. అలాగే ఇ-బిక్ సంస్థకు రూ. 7.5 కోట్లు, సిబోస్‌కు రూ. 2 కోట్లు, వేలన్ మార్ట్‌కు రూ. 1.26 కోట్లు, ఎస్‌జిబి ఆగ్రోకు రూ. 1 కోటి మేర నిధులు సమకూర్చారు. జపాన్‌కు చెందిన సుజుకి మోటర్ కార్పొరేషన్‌తో పాటు 5 ఎల్‌పిల మద్దతుతో రూ. 2,000 కోట్ల భారీ అంచనాతో ఫండ్2ను సిద్ధం చేస

నిన్న
7
కస్టమర్లకు జొమాటో గుడ్ న్యూస్.. ఇకపై అలాంటి వంటకాలపై నిషేధం !
తెలంగాణ

కస్టమర్లకు జొమాటో గుడ్ న్యూస్.. ఇకపై అలాంటి వంటకాలపై నిషేధం !

కస్టమర్లకు జొమాటో గుడ్ న్యూస్.. ఇకపై అలాంటి వంటకాలపై నిషేధం !

నిన్న
7
Korean Kanakaraju OTT Release: ఓటీటీలోకి 'కొరియన్ కనకరాజు'.. వరుణ్ తేజ్ హారర్ కామెడీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

8
భూభారతి తెచ్చి రైతుల కష్టాలు పరిష్కరించాం: పొంగులేటి
తెలంగాణ

భూభారతి తెచ్చి రైతుల కష్టాలు పరిష్కరించాం: పొంగులేటి

హైదరాబాద్: గతంలో ప్రజలను పట్టించుకోని నేతలు.. తమకు నీతులు చెబుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ పాలనలో రెవెన్యూ మంత్రి ఏనాడైనా ప్రజలను కలిసారా అని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు పొంగులేటి శంకుస్థాపన చేశారు. కేససముద్రంలో బహిరంగ సభలో మంత్రులు సీతక్క, పొంగులేటి పాల్గొన్నారు. 780 మంది రైతులకు భూధార్ పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇందిరమ్మ హయాంలోనే 25 లక్షల ఎకరాల భూమి పంచామని, 150 ఎకరాలకు అసైన్డ్ పట్టాలు అడుగుతున్నారని..త్వరలోనే అందిస్తామని తెలియజేశారు. భూభారతి తెచ్చి రైతుల కష్టాలు పరిష్కరించామని, మహబూబాబాద్ లో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. పరిపాలన అంటే ఇలా ఉండాలని జనం అనుకుంటున్నారని, పేదోడి కష్టం తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఏ ఎన్నిక వచ్చినా ప్రజాప్రభుత్వాన్నే గెలిపిస్తున్నారని, పేదవాడికి అండగా ఉన్నాం కనుకే ప్రతి ఎన్నికలోనూ గెలిపిస్తున్నారని కొనియాయాడారు. ఎవరో గగ్గోలు పెడితే తాము పనిచేస్తున్నామని అనుకుంటే అది వారి భ్రమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించా

నిన్న
6
250 మంది ఉద్యోగులను లేఆఫ్ చేస్తున్న జొమాటో.. హైదరాబాద్ ఆఫీస్ క్లోజ్!
తెలంగాణ

250 మంది ఉద్యోగులను లేఆఫ్ చేస్తున్న జొమాటో.. హైదరాబాద్ ఆఫీస్ క్లోజ్!

250 మంది ఉద్యోగులను లేఆఫ్ చేస్తున్న జొమాటో.. హైదరాబాద్ ఆఫీస్ క్లోజ్!

నిన్న
4
వేములవాడ లడ్డు ప్రసాదంలో పురుగు ప్రత్యక్షం
తెలంగాణ

వేములవాడ లడ్డు ప్రసాదంలో పురుగు ప్రత్యక్షం

వేములవాడ లడ్డు ప్రసాదంలో పురుగు ప్రత్యక్షం

నిన్న
6
లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు పిచ్చిపిచ్చిగా కొంటున్న కోటీశ్వరులు.. ఇప్పుడే ఎందుకంటే?
తెలంగాణ

లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు పిచ్చిపిచ్చిగా కొంటున్న కోటీశ్వరులు.. ఇప్పుడే ఎందుకంటే?

లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు పిచ్చిపిచ్చిగా కొంటున్న కోటీశ్వరులు.. ఇప్పుడే ఎందుకంటే?

నిన్న
4
సమంతకు పుట్టబోయే బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. సామ్ రియాక్షన్ ఇదే
తెలంగాణ

సమంతకు పుట్టబోయే బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. సామ్ రియాక్షన్ ఇదే

టాలీవుడ్ అగ్ర తార సమంత త్వరలో తల్లికాబోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్‌లో దర్శకుడు రాజ్ నిడిమోరుని సమంత వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఆమె తన ప్రెగ్నెస్సీని ప్రకటించారు. అయితే సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ.. సోషల్‌మీడియా ద్వారా ఆమె తన అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. చాలాగా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ నిర్వహించారు. అందులో తనకు పుట్టబోయే పేరు పెట్టడంలో సాయం కావాలని కోరారు. దీంతో అభిమానులు ఎన్నో పేర్లు సూచించారు. ఇందులో ఒక నెటిజన్ చెప్పిన పేర్లకు సమంత ఇచ్చిన ఫన్నీ రిప్లై వైరల్ అవుతోంది. సమంత, రాజ్ పేర్లు కలిసి వచ్చేలా.. పాప పుడితే ‘సమైరా’ అని, బాబు పుడితే ‘సామ్రా్జ్’ అని పెట్టుకోవాలని ఓ అభిమాని కామెంట్ చేశారు. దీనిపై సమంత స్పందిస్తూ.. ‘‘మన గురించి మనమే మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నట్లు అనిపించడం లేదూ?’’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేశారు. సమంత చివరిగా ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా అటు ఫ్యామలీ ఆడియన్స్‌ని, మాస్ ఆడియన్స్‌ని మెప్పించింది. అంతేకాక కలెక్షన్ల పరంగా రూ.100+ వసూళ్లు చేసింది.

నిన్న
3
← వెనుక15 / 1019తదుపరి →

© 2026 TodayTelugu Networks. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.

Advertisement
Sponsored by Value Financial Services
Advertisement
Sponsored by House of biryanis and kebabs

అత్యంత చదివిన వార్తలు

  1. 1విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ ప్రకటన
  2. 2RRR 2: SS రాజమౌళి అధికారిక ప్రకటన
  3. 3మహేష్ బాబు కొత్త చిత్రం 'SSMB29' పోస్టర్ విడుదల
  4. 4భారత్‌లో ChatGPT తెలుగు వెర్షన్ లాంచ్
  5. 5UN భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం ప్రతిపాదన
  6. 6డెక్కన్ చార్జర్స్ IPLకి తిరిగి వస్తోంది: BCCI నిర్ణయం

వాతావరణం

⛅
…
Loading…
Advertisement
Sponsored by Gehi Law
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Sponsored by House of biryanis and kebabs
Advertisement
Sponsored by ITServe Alliance
TodayTeluguTM
📧 న్యూస్‌లెటర్:సభ్యత్వంఆర్కైవ్ →
📋సమాజ బోర్డ్📍వ్యాపార డైరెక్టరీ📌స్టోరీ రిపోర్ట్✍️మా కోసం రాయండి📢ప్రకటించండి🕉️ధర్మం🦁చాణక్య🔮రాశిఫలాలు📅తెలుగు క్యాలెండర్🛂ఇమిగ్రేషన్
వార్తలు
తాజా వార్తలురాజకీయాలుఆంధ్రప్రదేశ్తెలంగాణజాతీయంఅంతర్జాతీయంవ్యాపారంసాంకేతికతఆరోగ్యం
వినోదం
వినోదం హబ్సినిమాక్రీడలు
NRI & ఇమిగ్రేషన్
NRI హబ్ఇమిగ్రేషన్H1B అప్‌డేట్స్గ్రీన్ కార్డ్
సేవలు
కమ్యూనిటీ బోర్డ్వ్యాపార డైరెక్టరీకంట్రిబ్యూటర్లురిపోర్టర్లుస్టోరీ రిపోర్ట్ప్రకటించండిలాగిన్సభ్యత్వం
మరిన్ని
ధర్మంచాణక్య సూత్రాలురాశిఫలాలుతెలుగు క్యాలెండర్ఇమిగ్రేషన్
డిస్‌క్లెయిమర్: TodayTelugu.net సమాచారం సాధారణ & సంఘ ప్రయోజనాల కోసం మాత్రమే — ఖచ్చితత్వానికి హామీ లేదు; లోపాలు లేదా థర్డ్-పార్టీ సమాచారం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించము. పూర్తి డిస్‌క్లెయిమర్ చదవండి →
© 2026 TodayTelugu™. అన్ని హక్కులు రక్షించబడ్డాయి.TodayTelugu™ మరియు సంబంధిత లోగోలు TodayTelugu.net యొక్క ట్రేడ్‌మార్క్‌లు.
గోప్యతనిబంధనలుడిస్‌క్లెయిమర్సంప్రదించండిమా గురించి