కుల సంఘాల జిల్లా చైర్మన్ పీక కిరణ్నవతెలంగాణ – మల్హర్ రావుమండలం వల్లెంకుంట గ్రామపరిధి మానేరు ఒడ్డున సాగు నీరు కోసం నిర్మాణ దశలో ఉన్న ఎత్తిపోతల పథకాన్నీ వెంటనే ప్రారంభించాలని కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ భూపాలపల్లి జిల్లా చైర్మన్ పీక డిమాండ్ చేశారు. శుక్రవారం కొయ్యుర్లో కుల సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మాట్లాడారు ఓసిపి బ్లాక్-1 మైన్లో కోల్పోయిన కాపురం ఆదివాసులకు ఏఎమ్మార్ కంపెనీ ఇండ్లు నిర్మించి, అర్హులైన వారికి […]

The post వల్లెంకుంట ఎత్తిపోత పథకాన్ని వెంటనే ప్రారంభించాలి appeared first on Navatelangana.