పెరిగిన ధరలకు అనుగుణంగా పెంపు లేదు: సీఐటీయూ రాష్ట్ర కమిటీనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన వేతనాల పెంపులో శాస్త్రీయత లేదనీ, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసవేతనాలు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. 14 ఏండ్ల తర్వాత రాష్ట్రంలో కనీస వేతనాలు సవరించడం ఆహ్వానించదగ్గ విషయమేనని తెలిపారు. వచ్చే నెల 2 […]
The post వేతనాల పెంపులో పారదర్శకత ఏది? appeared first on Navatelangana.














