నవతెలంగాణ – పెద్దవూరగుర్రంపోడు మండలం, పాల్వాయి గ్రామ మాజీ ఎంపీటీసీ నల్ల శ్రీ రాములు కుమార్తె వివాహ వేడుకలో శనివారం పాల్గొని నూతన వధూవరులను నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులను భగత్ కుమార్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు నాగులవంచ తిరుపతిరావు, మాజీ వైస్ ఎంపీపీ వజ్జ ధనుంజయ్య, సర్పంచ్ గట్టుపల్లి కరుణాకర్ రెడ్డి, షేక్ సిరాజ్, రాంబాబు, కామల్ల రాములు, భూపతి రాజు, కొండ్రపల్లి గిరి తదితరులు పాల్గొన్నారు.
The post వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే నోముల appeared first on Navatelangana.









