• బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య నవతెలంగాణ – పెద్దవంగరఈ నెల 6న వరంగల్ లో నిర్వహించే రైతు సదస్సు కు పార్టీ శ్రేణులు, రైతన్నలు పెద్ద ఎత్తున తరలి రావాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు, నేటికీ హామీలు గానే మిగిలిపోయాయని ఆరోపించారు. రైతాంగాన్ని […]

The post వరంగల్ రైతు సదస్సుకు తరలి రావాలి appeared first on Navatelangana.