ఈ అనంత విశ్వంలో మన భూమి అద్భుతమైనది, అరుదైనది, అత్యంత అమూల్యమైనది. మనకు ప్రాణవాయువుని అందించడమే కాదు… మన ఆనందం కోసం ఎన్నో ప్రకృతి వింతల్నీ, చిత్రవిచిత్ర ప్రదేశాల్ని సృష్టించి పెట్టింది. జీవితంలో ఒక్కసారైనా వాటిని చూసి తీరాల్సిందే, వాటి చెంతకు వెళ్లి రావాల్సిందే. అలాంటి… అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. తియాంజీ పర్వతాలుకొన్ని కొన్ని ప్రదేశాల్ని చూస్తే… అద్భుతాన్ని తలపిస్తాయి. ఈ తియాంజీ పర్వతాలు అలాంటివే. అక్కడకు ఒక్కసారి వెళ్లినా చాలు… ఈ జీవితానికి ఇక […]

The post వారెవ్వా appeared first on Navatelangana.