నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్ లో పోలీస్ పోస్ట్, వాహనంపై జరిగిన వరుస కారు బాంబు దాడుల్లో సుమారు 15మంది మరణించారని ఉన్నతాధికారులు ఆదివారం తెలిపారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వాయువ్య పాకిస్థాన్ లోని ఒక పోలీస్ పోస్ట్ వద్ద, ఆ తర్వాత సహాయం అందించేందుకు వెళ్తున్న పోలీస్ సిబ్బంది వాహనంపై మెరుపు దాడులు జరిగాయని అన్నారు. ధ్వంసమైన పోలీస్ అవుట్ పోస్ట్ నుండి 12మంది అధికారుల మృతదేహాలను వెలికితీశామని, తీవ్ర గాయాలైన మరో ముగ్గురిని ఆస్ప్రతికి తరలించామని […]
The post పోలీస్ వాహనంపై బాంబు దాడి..15మంది మృతి appeared first on Navatelangana.










