నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో నీటి సమస్యను గ్రామ సర్పంచ్ బుక్కావార్ ఆశ చందర్ పాటిల్ ఆదివారం పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి గ్రామంలో నీటి సమస్య కొనసాగుతూ ఉండేదని అన్నారు. ఇందుకు ప్రధాన కారణం బోరు మోటారు కాలిపోవడమే అని చెప్పారు. శాశ్వత పరిష్కారం కొరకు పరిష్కరించేందుకు గ్రామస్తుల సహకారంతో మోటారును రిపేరు చేయించామని తెలిపారు. దీంతో గ్రామస్థులకు ఇక మీదట నుంచి నీటి సమస్య శాశ్వతంగా […]
The post మాదాపూర్ నీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ appeared first on Navatelangana.











