నవతెలంగాణ-హైదరాబాద్: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్స్ నారోకు విధించిన జైలు శిక్షను తగ్గించే చట్టం అమలును సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఈ చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు పూర్తి స్థాయి విచారణ చేపట్టేవరకు, ఈ చట్టాన్ని నిలిపివేయాలని శనివారం జడ్జి అలెగ్జాండర్ డి మోరెస్ ఆదేశించారు. 2022లో వామపక్ష అభ్యర్థి లూలా డ సిల్వా చేతిలో ఓడిపోయిన బోల్సెనారో పదవిలో కొనసాగేందుకు తిరుగుబాటుకు కుట్ర పన్నిన సంగతి తెలిసిందే. ఈ కేసులో […]
The post బోల్సెనారో శిక్ష తగ్గింపు చట్టం అమలును నిలిపివేసిన సుప్రీంకోర్టు appeared first on Navatelangana.













