జూకంటి పౌల్  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నవతెలంగాణ – ఆలేరు రూరల్ ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కార్మికులకు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కమిటీ ఆధ్వర్యంలో పని ప్రదేశాన్ని సందర్శించిన ఆయన, కూలీల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పౌల్ మాట్లాడుతూ తీవ్ర ఎండలో పని చేస్తున్న కార్మికులకు నీడ […]

The post ఉపాధి పనుల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలి appeared first on Navatelangana.