ఎగసిపడిన మంటలుొ మూడు కార్లు, బైక్‌ దహనంనవతెలంగాణ-కామారెడ్డిఓ షెడ్‌లో అక్రమంగా కారులో గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని దేవునిపల్లి ప్రాంతంలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారులోకి డొమెస్టిక్‌ సిలిండర్‌ నుంచి గ్యాస్‌ను నింపుతుండగా జరిగిన పేలుడు ధాటికి భారీ శబ్దం వచ్చి దట్టమైన పొగ చూట్టూ కమ్ముకుంది. ఈ ఘటనలో గ్యాస్‌ నింపుతున్న కార్‌తో పాటు ఆ రేకుల షెడ్డులో ఉన్న మరో […]

The post కారులో గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేస్తుండగా పేలుడు appeared first on Navatelangana.