నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే గెలుస్తుందని తాము ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేసినప్పుడు, దేశంలోని రాజకీయ పండితులు, విశ్లేషకులు, ఇతర పోలింగ్ ఏజెన్సీల వాళ్లు తమను చూసి నవ్వారని యాక్సిస్ మై ఇండియా ఛైర్మన్ ప్రదీప్ గుప్తా అన్నారు. నేడు వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో టీవీకే అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న నేపథ్యంలో ఆయన ఎన్డీటీవీతో మాట్లాడారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన విజయ్ పార్టీకి 234 స్థానాల […]

The post తమిళనాడులో విజయ్ గెలుపును ముందే చెప్పాం: యాక్సిస్ మై ఇండియా appeared first on Navatelangana.