Kubera Yoga: గురు గ్రహంపై రాహువు దృష్టి పడటం వలన కొన్ని రాశుల వారికి అప్రత్యక్షంగా శుభ ఫలితాలు కలగవచ్చని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. ముఖ్యంగా జూన్ 3 వరకు ఈ ప్రభావం కొనసాగి, ఆరు రాశులకు విపరీత రాజయోగం, కుబేర యోగం వంటి అనుకూల యోగాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.