నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ బిగ్ మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. సొంతగడ్డపై టాస్ గెలిచిన అక్షర్ పటేల్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఆరో స్థానంలోని సీఎస్కే, ఏడో స్థానంలో కొనసాగుతున్న ఢిల్లీకి ఈ మ్యాచ్ చాలా కీలకం. గాయంతో రెండు మ్యాచ్‌లకు దూరమైన ఎంగిడి ఆడుతున్నాడు. జేమీసన్ స్థానంలో అతడు జట్టులోకి వచ్చాడని అక్షర్ పటేల్ తెలిపాడు. చెన్నై సైతం రెండు మార్పులు చేసింది. అకీల్ హొసేన్, గుర్జప్నీత్‌లు తుది జట్టులోకి వచ్చారు. గత మ్యాచ్‌లో […]
The post టాస్ గెలిచిన డీసీ appeared first on Navatelangana.












