బీఎల్‌ఓల కోసం ఓటర్ల పరుగులుఎన్యుమరేషన్‌ ఫారాలు నింపడంలో కష్టాలు .. పంపిణీ 99.99 శాతం…అందజేత 49.28 శాతం .. హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో కనిష్ట నమోదుక్ష‍ేత్రస్థాయిలో పరిస్థితి భిన్నం.. ఈ ‌ప్రక్రియ మరో 10 రోజులే ..ఆందోళనలో తెలంగాణ ప్రజలు .. గడువు పెంచాలని రాజకీయ పార్టీల విజ్ఞప్తులుస్పందించని ఎన్నికల సంఘం ​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌) ప్రక్రియకు మరో 10 రోజులు మాత్రమే గడువుంది. ఈ నెల 14 వరకు 99.99 శాతం […]

The post సర్‌ ట్రబుల్‌ appeared first on Navatelangana.