నవతెలంగాణ – హైదరాబాద్ : చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు జ‌రిమానా ప‌డింది. గుజ‌రాత్ టైటాన్స్‌తో గురువారం జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా అత‌నికి ఫైన్ ప‌డింది. చెన్నైతో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ జ‌ట్టు 89 ర‌న్ష్ తేడాతో విజ‌యం సాధించింది. దీంతో అయిదు సార్లు చాంపియ‌న్ అయిన చెన్నై ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త కోల్పోయింది. చెన్నై జ‌ట్టు రెండో అఫెన్స్‌గా భావిస్తూ .. ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిలోని ఆర్టిక‌ల్ […]

The post రుతురాజ్ గైక్వాడ్‌కు భారీ జ‌రిమానా appeared first on Navatelangana.