డాలరు చుట్టూ రూపాయిప్రదక్షణలు చేస్తోందితను చూడని అగాథాలను చూడాలనిపురాణ కథల పాతాళలోకాన్నితొవ్వుకుంటూ పోతోందికట్టప్ప మందహాసాల నడుమఎంతకీ తొక్కడం ఆగడం లేదురూపాయి నెత్తి మీది డాలరు కాళ్ళుమేకిన్ ఇండియా మేకపోతు గాంభీర్యంతోలు ఒలిచిదిగుమతుల సునామీవంటగది పొయ్యి మీద కుతకుతలాడ్తోందిరూపాయి ముఖం మీదతెల్లగుడ్డ కప్పినఐఎస్ ఐ ముద్రలేని పాలనలోతక్కువ వడ్డీ రేట్లకేదేశ కార్పోరేట్ రంగం విదేశీ కండలు పెంచుకుంటుంటేస్విస్ బ్యాంకు కులుకుల నల్లనమ్మభారత పాలకముఖానికి నల్లగుడ్డ కప్పిందిఉత్పాదక పెట్టుబడి భార్య నొదిలేసిరాజ్యం డాలరు భక్తిఎర్ర తివాచీ పరిచినస్టాక్ మార్కెట్ వ్యభిచారి […]
The post రూపాయి పాపాయి appeared first on Navatelangana.








