ఇంత దొరికింది కదా అని మురువకుఅంతా పారేసుకునేదే అని మరువకుచుట్టూ జనం ఉన్నారని మురువకునిజం మాట్లాడితే అంతా సర్దుకుంటారని మరువకుఎలా నోరు మూపించానో చూడు అని మురువకుఅలాగే జవాబొస్తుందని మరువకునాకే జబ్బూ లేదని మురువకునీకూ టైం వొస్తుందని మరువకునువ్వు జీవిస్తున్నప్పుడు ఎన్నో మరణిస్తుంటయని మురువకునువ్వు మారణిస్తున్నా ఎన్నో జీవిస్తుంటయని మరువకుఇక్కడ ఎంతున్నా చూడని మూర్ఖతఎక్కడో ఏదో ఉందని ఉరికే దీర్ఘతఅనుకున్నాం కానీ… ఆశ్చర్యం ఏమిటంటేఈ లోకం మిథ్య అనేవాడు క్లెవర్‌అలా అని తద్భిన్నంగా సుఖిస్తున్నడుఇదే లోకమనేవాడు కమిటెడ్‌బాధ్యతగా […]

The post ఇక ఇలా appeared first on Navatelangana.