తేలనున్న కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌ భవితవ్యం ఎగ్జిట్‌ పోల్స్‌లో నిఖార్సెంత..? చెన్నై : ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌లో నేడు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ఈ ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్‌ రాజకీయాలకు దిశానిర్దేశం చేయనున్నాయి. వామపక్షాలు, టీఎంసీ, డీఎంకే, కాంగ్రెస్‌, బీజేపీలకు ఈ ఫలితాలు కీలకం కానున్నాయి. పటిష్ట భద్రతపై రాష్ట్రాల్లో ఓట్ల […]

The post నేడు ఎన్నికల ఫలితాలు appeared first on Navatelangana.